చిలకలూరిపేట ఏరియా 100 పడకల ఆస్పత్రికి

TEJA NEWS

చిలకలూరిపేట ఏరియా 100 పడకల ఆస్పత్రికి సూపరెండెంట్ గా నూతనంగా నియమితులైన డాక్టర్ తోక శ్రీనివాసరావు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

సూపరెండెంట్
తో డాక్టర్ మహేష్ , డాక్టర్ ప్రశాంతి , డాక్టర్ స్పందన, డాక్టర్ మృదుల తదితరులున్నారు.

You cannot copy content of this page

Scroll to Top