సందిరెడ్డి జగదీష్ కు వివాహ శుభాకాంక్షలు తెలిపిన దారపనేని

TEJA NEWS

సందిరెడ్డి జగదీష్ కు వివాహ శుభాకాంక్షలు తెలిపిన దారపనేని

కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం మోపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు సంది రెడ్డి శంకర్ శ్రీమతి పద్మ దంపతుల కుమారుడు చిరంజీవి జగదీష్, మడికొండ కాజీపేట వాస్తవ్యులు శ్రీ వెలుదండి వీరాస్వామి శ్రీమతి శోభారాణి దంపతుల కుమార్తె మేఘనల వివాహ వేడుకల్లో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పాల్గొని చిరంజీవి జగదీష్ కు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టమనాయుని పల్లె టిడిపి నాయకులు రాయవరపు మాల్యాద్రి చౌదరి, మాజీ ఎంపీటీసీ ఝాన్సీ, ప్రముఖ బిల్డర్ దారపనేని సుబ్బారావు, పచ్చావా బాబు, తెలజాల ప్రసాద్ యాదవ్, ఉప్పుగండ్ల లింకన్, నర్ర మారెళ్ళ టిడిపి నాయకులు బిల్డర్ గుంటుపల్లి నాగేశ్వరరావు, గోగినేని వెంకటేశ్వర్లు, మేడసాని వెంకటేశ్వర్లు (సర్పంచ్), మహంకాళి ప్రకాష్ రావు, మహంకాళి మల్లికార్జున,బింగి నారాయణ, దుగ్గినేని వెంకట నరసయ్య, పెనుబాకుల ప్రసాద్ ,సంధి రెడ్డి వారి కుటుంబ సభ్యులు, మేడసాని వారి కుటుంబ సభ్యులు, రాయవరపు వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని చిరంజీవి జగదీష్ ను అక్షంతలతో ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top