నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ మహిళా జనరల్

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ మహిళా జనరల్ సెక్రటరీ గా గంధం సాయి లీల ని నియమించిన సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మధ్యదాపూర్వకంగా కలిశారు. అనంతరం హన్మంతన్న శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమం లో అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు అరవింద్ ,కోలన్ జీవం రెడ్డి ,రాజి రెడ్డి , ప్రశాంత్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top