డియారం స్తంభం సెంటర్ నుండి దోర్నాల బస్టాండ్ వరకు “తిరంగా యాత్ర

TEJA NEWS

మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు ఈరోజు మార్కాపురం పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ నుండి దోర్నాల బస్టాండ్ వరకు “తిరంగా యాత్ర “లో పాల్గొన్నారు.
మెప్మా ఆర్. పి లు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top