సెవెన్ హిల్స్ కాలనీ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి

TEJA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ కాలనీ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు కార్యక్రమాల్లో భాగంగా శ్రీ పుష్ప యాగం, మహా పూర్ణాహుతి వసంతోత్సవం మరియు శ్రీ చక్ర పెరుమాళ్ స్నానం కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

You cannot copy content of this page

Scroll to Top