నైరుతి ఎఫెక్ట్.. కేరళ, తమిళనాడు అతలాకుతలం

TEJA NEWS

నైరుతి ఎఫెక్ట్.. కేరళ, తమిళనాడు అతలాకుతలం..

నైరుతి రుతు పవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

కేరళలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం

నిన్న రాత్రి నుంచి కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో కుండపోత వర్షం

లోతట్టు ప్రాంతాలు జలమయం

You cannot copy content of this page

Scroll to Top