జూన్ 1 న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదినం

TEJA NEWS

నకిరేకల్ :జూన్ 1 న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదినం పురస్కరించుకుని యువనాయకులు వేముల విపుల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా VEMULA’S కబడ్డీ పోటీలో పాల్గొన్ని క్రీడాకారులతో కలిసి కాసేపు ఆట ఆడిన.,

నకిరేకల్ పట్టణ సిఐ రాజశేఖర్, మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, మార్రూర్ మాజీ సర్పంచ్ నకిరెకంటి నరేందర్, యూత్ నాయకులు ఉగ్గిడి శ్రీనివాస్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top