శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

TEJA NEWS

శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండల పరిధిలోని భరత్ మాల హైవే మండ్ల గేరి స్టేజ్ సమీపంలో నూతన శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ షాప్ ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది.

ఎమ్మెల్యే కి యజమాని శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు .

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్ ,మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, నాయకులు ఉరుకుందు, భీమ రాయుడు, యుగంధర్ గౌడ్, రంగారెడ్డి, , భగవంతు ఖాసీం, యుగంధర్ , వీరేష్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top