స్పిన్రోల్ ద లాండ్రీ ప్లానెట్ ను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ||
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సింహపురి కాలనీ వాసులు కౌశిక్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసుకున్న స్పిన్రోల్ ద లాండ్రీ ప్లానెట్ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్, జనరల్ సెక్రటరీ కొలన్ జీవన్ రెడ్డి, ఉపాధ్యక్షులు సయ్యద్ రఫత్, సంజీవ రెడ్డి, గణేష్ , మురళి కృష్ణ మరియు కాలనీ సభ్యులు పాల్గొన్నారు.
