యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామ వాస్తవ్యులు బండ్లమూడి కళాధర్

TEJA NEWS

యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామ వాస్తవ్యులు బండ్లమూడి కళాధర్ తండ్రి సాంబశివ ప్రసాద్ స్వర్గస్తులైనారు.ఈ విషయం తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యుడు మర్రి రాజశేఖర్

You cannot copy content of this page

Scroll to Top