తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా..

TEJA NEWS

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా..

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ ఈవో వెంకయ్య చౌదరి డిజిపికి స్వామివారి రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు స్వామివారి చిత్రపటము బహూకరించారు.

ఈ ఆలయ సందర్శనలో తిరుపతి జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ రాజు, టెంపుల్ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top