కార్డు దొంగలు ఉన్నారు బాబోయ్

TEJA NEWS

గుంటూరు జిల్లా

తాడేపల్లి

కార్డు దొంగలు ఉన్నారు బాబోయ్

ఆదమరిస్తే డబ్బులు పోతాయి బాబోయ్

పిన్ నెంబర్లు జాగ్రత్త ఖాతాదారులు

కార్డుల మాయంలో కేటుగాడు

పిన్ చూస్తే కార్డు మాయం

తాజాగా బయటపడ్డ ఏటీఎం కార్డు దొంగ

గతంలో ఎన్ని చేసి ఉంటాడో

ఉండవల్లి సెంటర్ ఏటీఎం నందు ఒక వృద్ధురాలి వద్ద కార్డు మారుస్తున్న సమయంలో దొంగను పట్టుకున్న బ్యాంక్ సిబ్బంది

చక్యచక్యంగా ఏటీఎం లో డబ్బులు తీయడం రాని వారే టార్గెట్

వృద్ధులు,పిల్లలు కనపడితే ఆ దొంగకు పండగే పండగ

సదరు కార్డు దొంగలతో జరబధ్రం

ఏటీఎం సెంటర్స్ వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడం తోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి

ఇప్పటికైనా పోలీసులు బ్యాంక్ అధికారులు స్పందించాలని సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఆయా బ్యాంక్ ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు

ఏటీఎం కార్డు దొంగను బ్యాంక్ సిబ్బంది తాడేపల్లి పోలీసులకు అప్పగించారు

You cannot copy content of this page

Scroll to Top