విజయకృష్ణ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు

TEJA NEWS

చిలకలూరిపేట పట్టణంలోని, విజయకృష్ణ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పల్నాడు జిల్లా సాంస్కృతిక విభాగ కార్యదర్శి షేక్ ఉమర్ భార్య షేక్ సుల్తాన్ బి ని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా , నెల్లూరి సదాశివరావు , పఠాన్ సమద్ , మద్దుమాల రవి పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top