శ్రీ శ్రీ చిత్తరమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

TEJA NEWS

శ్రీ శ్రీ చిత్తరమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో *మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ శ్రీ చిత్తరమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు..

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంగళ వాయిద్యాలు, కలశంతో ఘన స్వాగతం పలికారు..
వేద పండితుల ఆశీర్వచనాల మధ్య అమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు..

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్య గౌడ్, బాలరాజ్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top