బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా యం.డి. అక్బర్ బాషా నియమకం

TEJA NEWS

బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా యం.డి. అక్బర్ బాషా నియమకం
మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు యం.డి. ఖలీల్
వనపర్తి

బీజేపీ జిల్లా కార్యాలయం లో మంగళవారం జరిగిన సమావేశంలో జిల్లాలోని
ఖిల్లా ఘనపురం మండలం ఆగారం గ్రామానికి చెందిన యం.డి. అక్బర్ బాషా ను బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించి నియామక పత్రాన్ని జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు యం.డి. ఖలీల్ అందజేయడం జరిగింది .

ఈ సందర్భంగా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎండి ఖలీల్ మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి అందర్నీ కలుపుకుపోతూ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేయడం జరిగింది.

జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన అక్బర్ పాషా మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత ఇచ్చినందుకు స్వార్థం లేకుండా కులమతాలకు అతీతంగా రాష్ట్ర జిల్లా పార్టీ పిలుపుమేరకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ పార్టీ విస్తరణకు కృషి చేస్తారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బాసెట్టి శ్రీనివాసులు, జిల్లా ఓ బి సి మోర్చా ప్రధాన కార్యదర్శి కాటమొని కృష్ణ గౌడ్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు గంధం ప్రవీణ్ కుమార్ మరియు ఆగారం గ్రామం నుండి మండల కమిట

You cannot copy content of this page

Scroll to Top