నూతన వస్త్రాలంకరణ వేడుకలకు హాజరైన మాజీ డిప్యూటీ మేయర్

TEJA NEWS

నూతన వస్త్రాలంకరణ వేడుకలకు హాజరైన మాజీ డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు …

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు సుజాత, ఆవుల పావని జగన్ యాదవ్ బాచుపల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తపల్లి శివ, శ్రీమతి అనూష దంపతుల కుమార్తె హన్షిత సాయి నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్, నాయకులు ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top