డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు భయంతో యువకుడు బలవన్మరణం

TEJA NEWS

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు భయంతో యువకుడు బలవన్మరణం

కొత్తగూడెం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు భయంతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది. ముదిగొండ కు చెందిన ఇరుకు గోపి (25) తన భార్యతో కలిసి కొత్తగూడెంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవల గోపి మద్యం సేవించి తనిఖీలలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుంది ఏమోనని భయంతో గోపి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

You cannot copy content of this page

Scroll to Top