యోగ అనేది శతాబ్దాల నాటి ఆరోగ్యకరమైన జీవనానికి మార్గదర్శి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్రీయ స్వయంసేవ సంఘ పాలమూరు విభాగ్ శారీరక ప్రముఖ్ రామన్న మాట్లాడుతూ
యోగా అనేది శతాబ్దాల నాటి ఆరోగ్యకరమైన జీవనానికి మార్గదర్శి, ఇది ప్రాచీన భారతీయ ఋషులు అభివృద్ధి చేశారు. ఈ క్లిష్ట పరిస్థితిలో అవసరమైన శారీరక మరియు మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి యోగా మీకు సహాయపడుతుంది మరియు ఇది యోగా, ప్రాణాయామం మరియు ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పడం జరిగింది,
ఈ కార్యక్రమంలో భారత జనతా పార్టీ మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్
జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ బండేలా రామచంద్ర రెడ్డి, శేఖర్ రెడ్డి సురేందర్ గౌడ్ పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్ శ్యాంసుందర్ మండల జనరల్ సెక్రెటరీ శ్రీశైలం, శ్రీను, ఉపాధ్యక్షులు మల్లేష్ కిరణ్ బాలరాజు గౌడ్ రెడ్డి లింగారెడ్డి, రాజు రెడ్డి నాప శివ ఆంజనేయులు ప్రశాంత్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
