నిజాంపేట్ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం
ప్రగతి నగర్ బాచుపల్లి రోడ్డు మీద ఇరు పక్కల అక్రమ నిర్మాణాలు షెడ్లు వాటిని పట్టించుకునే నాధుడే లేదు టౌన్ ప్లానింగ్ అధికారులకి మెయిన్ రోడ్డు పైన జరుగుతున్న షెడ్ల నిర్మాణాలు కనిపించడం లేదా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వాళ్ళ సంపాదనే ముక్యంగా పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పైన చర్యలు తీసుకోవాలి బాచుపల్లి పిస్తా హౌస్ ప్రక్కన నిర్మిస్తున్న షెడ్ అలాగే ప్రణీత్ ప్రణవ్ ఆంటీలా సమీపంలోని షెడ్లు ఇందుకు ఉదాహరణ ఇలాంటి అక్రమ నిర్మాణాల మీద చర్యలు చేపడతారో లేదు వేచి చూడాల్సి ఉంది


