రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన Farm Beezz స్కూల్

TEJA NEWS

చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన Farm Beezz స్కూల్ ను కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, భాస్కర్ రావు, రోహన్, శైలేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి అనిల్ కావూరి, నరేందర్ బల్లా, భవాని మరియు Farm Beezz పాఠశాల యాజమాన్యం డైరెక్టర్లు అశోక్, వేణు, శ్రీకాంత్, కిరణ్ ,ప్రిన్సిపాల్ షానిల అడ్రిన్, ఆకడామిక్ ఇంచార్జ్ శారదా సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top