కోదాడ ఎల్ఐసి ఆఫీసు లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.*

TEJA NEWS

మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కోదాడ ఎల్ఐసి మహిళా ఉద్యోగుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగులకు 5000 రూపాయల గృహోపకరణములను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ యూనియన్ ప్రెసిడెంట్ విజయ శేఖర్ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ కన్నయ్య కోశాధికారి శ్రీనివాస్
మహిళా కన్వీనర్ సువర్ణ రాణి రామకృష్ణ శేషు హుస్సేన్ బి పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top