పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన.,

TEJA NEWS

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ మున్సిపాలిటీ :-1). 07వ వార్డుకి చెందిన సూరారపు అంజయ్య అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

2). 07వ వార్డుకి చెందిన వేముల యాదయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

3). 20 వ వార్డుకి చెందిన బొప్పని లింగయ్య, ఆకుల మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

You cannot copy content of this page

Scroll to Top