17 వ డివిజన్ , సాయికృష్ణాజాహిల్స్ కాలనీలో సీసీ రోడ్

TEJA NEWS

రోడ్డు శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా పాల్గొన్నా నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పరిధిలోని 17 వ డివిజన్ , సాయికృష్ణాజాహిల్స్ కాలనీలో సీసీ రోడ్ పూర్తిగా పాడువటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది అవుతుండడంతో కాలనీ వాసులు నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని గత నెల సంప్రదించగా వారి సమ్యసపై స్పందించి కార్పొరేషన్ ఫండ్స్ ద్వారా సిసి రోడ్ నిర్మాణానికి మంజూరు చేయించి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్నా నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు అనంతరం కాలనీ వాసులు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి, NMC అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కోలన్ జీవన్ రెడ్డి, కొలన్ బాల్ రెడ్డి , డివిజన్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, విక్రమ్ రెడ్డి, జితేందర్ రెడ్డి , హరియా నాయక్, క్రాంతి గౌడ్, భరత్ రెడ్డి, కె వెంకటేశ్వర్లు, కె జనార్దన్ రెడ్డి, నాగేశ్వరరావు, సందీప్, చైతన్య కుమార్, విజయ్ కుమార్, జయసింహ రెడ్డి, మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు .

You cannot copy content of this page

Scroll to Top