చిలకలూరిపేట:స్వర్గీయ వంగవీటి మోహన రంగా 78 వ జయంతి సందర్భంగా, మాజీమంత్రి విడదల రజని ఆదేశాల మేరకు,పట్టణ అధ్యక్షులు షేక్ దరియావలీ ఆధ్వర్యంలో,కాపు నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ..
