రాజనగరం రోడ్డు వద్ద ఆంజనేయస్వామి విగ్రహానికి ఘనంగాఅభిషేక, పూజలు

TEJA NEWS

రాజనగరం రోడ్డు వద్ద ఆంజనేయస్వామి విగ్రహానికి ఘనంగాఅభిషేక, పూజలు
భక్తులకు అన్నదానం, తీర్థ ప్రసాదాలు వితరణ

వనపర్తి అమావాస్య ను పురస్కరించుకొని వనపర్తి పట్టిన పట్టణ సమీపంలోని అయ్యప్ప ఆలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి విగ్రహానికి భక్తులు ఘనంగా అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నాగరాజు (ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ) ఆధ్వర్యంలో నిర్వహించగా కాంగ్రెస్ పక్కన అధ్యక్షులు చీరల చందర్ గట్టు వెంకన్న ఆర్ బి రవి సాగర్ ఉప్పాల భాస్కర్ చాపత్త గోపి కరెంటు వెంకటేష్ రాము ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ నరేష్ కార్తీక్ ఈశ్వర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top