చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష

TEJA NEWS

చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష

ఘన స్వాగతం పలికిన మున్సిపల్ అధికారులు, చైర్మన్

డ్వాక్రా సంఘాల మహిళలు కు ట్యాబ్ లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి

టిడ్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పన, టిడ్కో గృహాలు రెండో విడత నిర్మాణాలు వంటి అంశాలపై చర్చించిన ఎమ్మెల్యే

టిడ్కో గృహాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని…. ఆ నిధులతో టిడ్కో మౌలిక వసతులు కల్పించాలని అధికారులు కు ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

You cannot copy content of this page

Scroll to Top