ఘనంగా యాంటీ డ్రగ్స్ దినోత్సవం

TEJA NEWS

ఘనంగా యాంటీ డ్రగ్స్ దినోత్సవం

డ్రగ్స్, గంజాయి అలవాటు చేసుకోవద్దు-CI రమేష్

విద్యా సంస్థలు లో కొనసాగుతున్న అవగాహన సదస్సు లు

డ్రగ్స్ అలవాటు చేసుకొని యువత చెడు దారులు పెట్టకూడదని చిలకలూరిపేట పట్టణ CI రమేష్ కోరారు.

జిల్లా SP ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణం లోని BRIG స్కూల్ లో విద్యార్థులు కు డ్రగ్స్ పై అవగాహన కల్పించారు.

డ్రగ్స్ అలవాటు చేసుకుని చాలామంది యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారని,అలాంటి తప్పులు విద్యార్థులు చేయకూడదని CI సూచించారు.

డ్రగ్స్ ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని…. యువత జీవితాలు బాగుపడాలంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు

You cannot copy content of this page

Scroll to Top