పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన.,

TEJA NEWS

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

1).నకిరేకల్ పట్టణానికి చెందిన పొగు శ్రీధర్ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

2).కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందిన బొజ్జ వీరయ్య గుండె పోటుతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

You cannot copy content of this page

Scroll to Top