జర్నలిస్ట్ స్వేచ్ఛ ది ముమ్మాటికి హత్యే.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్ట్ స్వేచ్ఛ అనుమాదస్వదంగా మృతి చెందింది దానిపై పూర్తి విచారణ జరిపించాలి.
TV యాంకర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ హత్య చేసిన అంతకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి.
వివిధి TV మాధ్యమాల లో యాంకర్ గా, జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్న రచత, తెలంగాణ ఉద్యమకారిణి స్వేచ్చ గత కొంత కాలంగా పూర్ణచందర్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. పూర్ణ చందర్ కూడా వివిధ టీవీ చానెల్స్ లో పనిచేస్తున్నాడు.అతనికి మొదట పెళ్ళై భార్య పిల్లలు ఉన్నప్పటికి అతను స్వేచ్చ వెంటపడి వేధింపులకు గురి చేసాడు. అతని తో సహజీవనం కొనసాగించాలని బ్లాక్ మెయిల్ కి గురి చేసి వేధింపులకు పాలుపడ్డాడు. అంతే కాకుండా ఆమె ను హత్య చేసి చంపేశాడు. ధన బలం, రాజకీయ నాయకుల అండదండలు ఉండటం వలన అతను తప్పించుకునే పరిస్థితి ఉంది.పుర్ణ చందర్ పరారి లో వున్నడని పొలీసులు చెపుతున్నారు.సంఘటన జరిగి 24 గంటలు కావొస్తున్న
అతనిని పట్టుకోలేదు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తో పోలీస్ ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన జరిపి నిజాలను వెలుగు తీసి పూర్ణ చందర్ ను అరెస్ట్ చేయడమే కాకుండా శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు ప్రజా సంఘాలు సామాజిక కార్యకర్తలు ప్రతి పౌరుడు డిమాండ్ చేస్తున్నారు.
