ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ .

TEJA NEWS

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారులు, జిల్లా యంత్రాంగంతో కలిసి సీఎం కి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బత్తుల

తాళ్లపూడి మండలం, మలకపల్లి గ్రామ సభ మరియు పింఛన్ల పంపిణీ కార్యక్రమాల కోసం విచ్చేసిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మధురపూడి విమానాశ్రయంలో పుష్పగుచ్చంతో సాదర స్వాగతం పలికిన రాజనగర నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ . వీరితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారులు, జిల్లా యంత్రాంగం సీఎం కి ఘన స్వాగతం పలికారు

 

You cannot copy content of this page

Scroll to Top