రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో డాక్టర్ B.C.Roy జన్మదినo

TEJA NEWS

రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో డాక్టర్ B.C.Roy జన్మదిన సందర్బంగా ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే ను చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కొల్లా అమర్,డాక్టర్ పిన్నింటి సాహితి,డాక్టర్ లింగా అప్పారావు మరియు డాక్టర్ మక్కెన వంశీ కృష్ణ ను సన్మానించుట జరిగినది. ఈ కార్యక్రమములో క్లబ్ అధ్యక్షులు బోనం వెంకటేశ్వరరావు, కార్యదర్శి దోరడ్ల శివనాగ మనోజ్ కుమార్,క్లబ్ సభ్యులు రాజు, సింగరావు,దాసునయన,లింగయ్య చౌదరి,బిట్రా నాగేశ్వరరావు,దినేష్ తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top