సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ లాండింగ్
సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను
గన్నవరం ఎయిర్ పోర్ట్ లో పైలెట్ అత్యవసర ల్యాండింగ్ చేశారు
వాతావరణం సరిగ్గా లేకపోవడంతో
అత్యవసరముతో ల్యాండింగ్ చేసినట్లు సమాచారం
గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో చంద్రబాబు
రాజమండ్రి కు వెళ్తున్నట్లు తెలుస్తోంది
అలాగే రాజమండ్రి నుంచి
రోడ్డు మార్గంలో మలకపల్లి కి వెళ్తున్నారు
