ఘనంగా రోటరీ క్లబ్ నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం
వేడుకలు కు హాజరైన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
స్వాగతం పలికి న రోటరీ క్లబ్ సభ్యులు
నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
అధ్యక్షుడు గా వి వెంకటేశ్వరావు,నియామకం అయ్యారు
చిలకలూరిపేట రోటరీ క్లబ్ అద్వర్యం లో ఈ ఏడాది అనేక సంక్షేమ పథకాలు చేయాలని సూచించారు.
గతంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారని.. అదే బాటలో ఈ ఏడాది కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి కోరారు.
