నిరుపేదల పెన్నిధి… సీఎం సహాయ నిధి : మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్లు …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మంజూరు చేయించిన 2,10,500/- రూపాయల విలువగల “సీఎం సహాయనిధి చెక్కులను నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన ఐదుగురు -5 లబ్ధిదారులకు మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు రవి కిరణ్, పెద్దిరెడ్డి సుజాత చేతుల మీదుగా పంపిణీ చేశారు.
