40 లక్షల తో మహిళ డిగ్రీ కళాశాలలో సెమినార్ హాల్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మెగా రెడ్డి
వనపర్తి : వనపర్తి మహిళా డిగ్రీ కళాశాలలో రూ 40 లక్షలతో చేపట్టే సెమినార్ హాల్, రహదారితో పాటు పలు మౌలిక సదుపాయాలకు గో సంబంధించిన పనులను వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు_
అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడి కళాశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు
విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు
