ఏసీబీ కి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి

TEJA NEWS

ఏసీబీ కి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి

మేడ్చల్ జిల్లా

ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వెంచర్కు అనుమతి కోసం రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇప్పటికే రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకున్న రాధాకృష్ణ.. మరో రూ.3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. రాధాకష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు

You cannot copy content of this page

Scroll to Top