భారతీయ జనతా పార్టీ దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్

TEJA NEWS

భారతీయ జనతా పార్టీ దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్

మున్సిపల్ బీజేపీ ఆధ్వర్యంలో మల్లంపేట్ లో వందేమాతరం 150 వ వార్షికోత్సవo మరియు సర్దార్ పటేల్ 150 జయంతి సందర్బంగా యూనిటీ మార్చ్ నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా జిల్లా ఇంచార్జి అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి,మున్సిపల్ ప్రధానకార్యదర్శి డి సీతారాంరెడ్డి, సీనియర్ నాయకులు డి ప్రభాకర్ రెడ్డి, నర్సింగ్,స్థానిక బీజేపీ నాయకులు మున్సిపల్ ఉపాధ్యక్షులు ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్, యువ నాయకులు మేడ్చేలం అతీష్ బాబు,లక్ష్మారెడ్డి,మాలోత్ వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ ప్రభుత్వ పాఠశాలలో వందేమాతర గీతం 150 వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డా ఎస్ మల్లారెడ్డి పాల్గొని బకించంద్ర చటర్జీ రచించిన గేయం నాడు ప్రజల్లో యువతలో దేశభక్తి నింపి చైతన్యాన్ని రగిలించిన వందేమాతర గేయం ఇప్పటికి ఎప్పటికి ప్రతి ఒక్కరు ఈయొక్క గేయాన్ని పూర్తి కంఠస్తంగా పటించాలని ఎల్లప్పుడూ ఎలాంటి సమయంలో నైనా స్పందించాలని సూచించారు
అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని యూనిటీ మార్చ్ నిర్వహించి విద్యార్థులు నాయకులు కలిసి పాల్గొనడం జరిగింది

You cannot copy content of this page

Scroll to Top