శ్రీ అయ్యప్ప స్వామి 25వ మహాపడి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

TEJA NEWS

శ్రీ అయ్యప్ప స్వామి 25వ మహాపడి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

అమీర్పేట్ లోని ఎల్లారెడ్డి గూడ సాయి మణికంఠ నిలయంలో గొంటి శ్రీనివాస యాదవ్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ మహాపడి పూజ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి పాల్గొనడం జరిగింది..

అనంతరం శ్రీ అయ్యప్ప స్వామివారికి, స్వాములు, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి చేశారు..

ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top