గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్తె వివాహ నిశ్చయ తాంబూలాల వేడుక పొన్నూరు పట్టణంలోని పరంధయ్య కన్వెన్షన్ సెంటర్ లో జరుగుచుండగా ఆ వేడుకకు హజరై కాబోయే నూతన వధూవరులు వైదీప్తి – కెవిన్ రామ్ లను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ , మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మరెడ్డి
