సర్కార్ ” కేఫ్ & కిచెన్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ …
125 -గాజుల రామారం డివిజన్ మెట్ కానీ గూడలో నూతనంగా ఏర్పాటుచేసిన “సర్కార్ కేఫ్ & కిచెన్” ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాస్, వినయ్, రాకేష్, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, ఇమ్రాన్ బేగ్, తెలంగాణ సాయి, శ్రవణ్, బోయిని మహేష్, చెట్ల వెంకటేష్, మూసా ఖాన్, దిలీప్, సుంకరి చందు, చందు గౌడ్, నవీన్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
