చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .
వికారాబాద్:-*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి *చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా వికారాబాద్ పట్టంలోని బస్ డిపో సమీపంలో గల చెన్నారెడ్డి విగ్రహానికి (చిత్రపటానికి) పూలమాల వేసి, నివాళులర్పించిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, SAP కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
