కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం..
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియెజకవర్గం :-
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మార్రూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నర్సింగ్ సరిత, గోరెంకలపల్లి అభ్యర్థి నర్సింగ్ యల్లయ్య, మోదినిగూడెం అభ్యర్థి బీరవోలు సుకన్య మరియు వార్డు సభ్యులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
