హైదరాబాద్‌లో మరో దారుణ హత్య

TEJA NEWS

హైదరాబాద్‌లో మరో దారుణ హత్య

వరుస హత్యలతో రక్తసిక్తంగా మారుతున్న హైదరాబాద్ నగరం

ముషీరాబాద్ డివిజన్ పరిధిలోని బాపూజీ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న కాంతారావు, లక్ష్మీ దంపతుల కుమార్తెను, కత్తితో దారుణంగా పొడిచి హతమార్చిన సమీప బంధువు ఉమాశంకర్ అనే వ్యక్తి

ఉమా శంకర్ మద్యానికి బానిసయ్యాడని, తనతో వివాహానికి నిరాకరించిన యువతి

దీంతో యువతిపై కక్ష పెంచుకుని, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెను హత్య చేసిన ఉమాశంకర్

ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

You cannot copy content of this page

Scroll to Top