జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు ..
హన్మకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యములో హనుమకొండ సెయింట్ పీటర్స్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్ స్పైర్ మరియు వైజ్ఞానిక ప్రదర్శన – 2025 (DLEPC & DLBVP) ముగింపు కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
విద్యార్థుల అపూర్వ స్వాగతల మధ్య కార్యక్రమం ప్రారంభించుకోని సార్ CV రామన్, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు..
తొలుత విద్యార్థులు వినీత్నా రీతిలో నిర్వహించిన డాన్స్ కార్యక్రమాన్ని తిలకించారు…
అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు షీల్డ్ మరియు ప్రశంస పత్రం అందజేసే అభినందించారు….
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ…
విద్యార్థుల్లో చదువుతో పాటు వైజ్ఞానిక పరమైన జ్ఞానాన్ని రూపొందించుకోవడానికి ఒక వేదికగా నిలుస్తుంది.
సైన్స్ పట్ల విద్యార్దులు అవగాహన పెంచుకోవన్నారు…
సైన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్దులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థికి 10 వేల రూపాయలు అందిందుతున్నారు…
ఈ వేదిక ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఏకమవుతు వైజ్ఞానికి ప్రదర్శన చేపట్టడం చాలా శుభ పరిణామం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖలో సమూలన మార్పులను తీసుకువస్తున్నారాని రానున్న రోజుల్లో నాణ్యమైన ప్రమాణాలతో కుడినా విద్యను అందిస్తామని తెలిపారు.
విద్యార్థుల మేదస్సు మరింత పెపొందించుకోవాలి అభిలాషించారు.
ఎందరో మహనీయుల స్ఫూర్తిదయాకమైన బాటలో ఈ తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని దీవించారు…
ఈ కార్యక్రమంలో డిఈఓ గిరిరాజు, ఎంఈవోలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, జిల్లా మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు…
