తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి స్వాగతం పలికిన పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ .
తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా శాసనసభకు హాజరైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆత్మీయంగా స్వాగతం పలికారు.
