చిలుకూరు పీఎం శ్రీ ఉన్నత పాఠశాలకుప్యూర్ఫైడ్ వాటర్ ఫిల్టర్ బహుకరణ

TEJA NEWS

చిలుకూరు పీఎం శ్రీ ఉన్నత పాఠశాలకుప్యూర్ఫైడ్ వాటర్ ఫిల్టర్ బహుకరణ…*

చిలుకూరు గ్రామంకు చెందిన ఫ్యాక్స్ మాజీచైర్మన్ అలసకాని జనార్ధన్ రూ. 12 వేలు విలువ గల ప్యూర్ఫైడ్ వాటర్ ఫిల్టర్ ను గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య చేతుల మీధిగా గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల బలోపేతంకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top