కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ 276 డివిజన్ కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి ఆదిరెడ్డి టొయోటా ఇన్నోవ క్రిస్టా వాహనం కొనుగోలు చేసిన సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమంలో కోలన్ రాజశేఖర్ రెడ్డి, కోలన్ జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సంజీవ్ రెడ్డి ,ఆలేటి శ్రీనివాస్, సోమనాథ్ , మైసి శ్రీనివాస్ పాల్గొన్నారు .
