చిట్యాల మున్సిపాలిటి పరిధిలోని 01వ వార్డులోని శివనేనిగూడెం గ్రామం

TEJA NEWS

నకిరేకల్ నియెజకవర్గం :- చిట్యాల మున్సిపాలిటి పరిధిలోని 01వ వార్డులోని శివనేనిగూడెం గ్రామంలో పర్యటించి, పలు సమస్యలను అడిగి తెలుసుకున్న

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :-

చిట్యాల మున్సిపాలిటి పరిధిలోని ఒకటో వార్డులో పర్యటన చేసినం…!!

ఈ వార్డులో ఉన్న ప్రజలు డంపింగ్ యార్డుతో ఇబ్బందులు పడుతున్నారు.

దీన్ని జన నివాసానికి దూరంగా మార్చటానికి ప్రయత్నం చేస్తున్నాం..!!

శివనేనిగూడెంలో ఇండ్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారు..గడిచిన పది సంవత్సరాల brs పాలనలో ఇండ్లు ఇవ్వలేదు… ఈ మార్చిలో 60 ఇందిరమ్మ ఇండ్లు ఈ వార్డుకు కేటాయిస్తాం..గత పాలకులు చేసిన పాపం ఈ డంపింగ్ యార్డు..డంపింగ్ యార్డు కచ్చితంగా మార్చుతాం..

చెరువు పూడికతీస్తాం…!!

చిట్యాల లో అన్ని వార్డుల్లో ప్రతి పేద వారికి ఇండ్లు ఇస్తాం..

చిట్యాల లో నిర్మించి ఉన్న 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు కేటాయిస్తాం..

You cannot copy content of this page

Scroll to Top