చిట్యాల పట్టణానికి చెందిన MN రెడ్డి ఇటీవల అనారోగ్యం

TEJA NEWS

నకిరేకల్ నియోజకవర్గం :- చిట్యాల పట్టణానికి చెందిన MN రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన.,

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ కార్యక్రమంలో ఎనుముల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top