శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవాలయం పంచమ వార్షికోత్సవo

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లోని హెచ్ ఏ ఎల్ రాఘవేంద్ర కాలనీ (సుచిత్ర) శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవాలయం పంచమ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముత్యాలమ్మ దేవాలయ పంచమ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన కుత్బుల్లాపూర్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్

  ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్  మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారి కృప అందరిపై ఉండాలని కోరారు. అనంతరం కమిటీ వారు శ్రీశైలం గౌడ్  ని శాలువాతో సత్కరించి నారు. అనంతరం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది.    

ఈ కార్యక్రమంలో కుంట సిద్ధిరాములు, నాగిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాజేశ్వర్, సిహెచ్ రాజు, దిద్ది బాలరాజు, ఆచార్యులు, గుమ్మడి మధుసూదన్ రాజు, ప్రవీణ్ కుమార్, జ్ఞానేశ్వర్, బాలప్ప, కుంట పద్మ, కల్పన, అరుణ రెడ్డి, శ్రీకాంత్, రమేష్ మంజూల్కర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top